Andhra Pradesh: AP New districts reorganisation may complete by March 15. And AP CM Jagan likely to shift ruling to Visakhapatnam by Ugadi Time #AndhraPradesh #Ugadi #APNewDistricts #AP3Capitals #Visakhapatnam #Vizag #APCMJagan #ఉగాది #విశాఖపట్నం రాష్ట్రంలో కొత్త జిల్లాలు , కొత్త జిల్లాల్లో పరిపాలన ఉగాది నాడు ఆరంభమౌతుంది.అలాగే అదే ఉగాది రోజున విశాఖపట్నం నుంచి పరిపాలన చేపట్టాలని వైఎస్ జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ లోగా అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవడంపై ఆయన దృష్టి సారించారని అంటున్నారు.