Bheemla Nayak: If AP Government resolve the issue of the ticket rates in AP, Will Bheemla Naik movie get the benefit ? #BheemlaNayak #APMovieTicketsRates #Pawankalyan #BheemlaNayakreview #Tollywood #RRR #FilmUpdates #APCMJagan ఏపీలో సినిమా టికెట్ ధరలతో పాటుగా..ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల పైన నివేదిక సిద్దమైంది. టికెట్ ధరలు పెంచాలనే డిమాండ్ తో పాటుగా.. థియేటర్ల నిర్వహణ పైన ఏపీ ప్రభుత్వం కమిటీ నియమించింది. ఇదే సమయంలో 25న విడుదలయ్యే సినిమాకు ముందస్తుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. దీంతో... టికెట్ ధరలు పెరిగినా ఆ నిర్ణయం భీమ్లానాయక్ మూవీ విడుదల తేదీ నాటికి అమల్లోకి వస్తుందా రాదా అనే చర్చ మొదలైంది.