IPL 2022: SunRisers Hyderabad unveil their new jersey ahead of mega auction, Fans react with memes as Sunrisers Hyderabad's new orange jersey ahead of 2022 edition #IPL2022MegaAuction #SunRisersHyderabad #SRHnewjersey #OrangeArmy #ReadyToRise #SRHorangejersey #Memes సన్రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీ ని విడుదల చేసింది అయితే ఈ జెర్సీని చూసి కొంతమంది అభిమానులు ఖుషీ అవుతున్నారు కానీ ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం పెదవి విరిచారు దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ పై మిమ్స్ ట్రోల్ అవుతున్నాయి