Budget 2022: Again, there is no importance of Andhra Pradesh in the Union Budget 2022. There is no mention of any allocations of funds to a national project Polavaram. #Budget2022 #UnionBudget2022 #AndhraPradesh #NirmalaSitharaman #Digitaluniversity #digitalbankingunits #EPassports #pmmodi #salariedemployees #Economy #DigitalIndia #బడ్జెట్ 2022 మళ్ళీ పాత పాటే , కేంద్ర బడ్జెట్ లో ఏపీ ప్రస్తావనే లేదు.జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కు నిధుల కేటాయింపు కూడా ప్రస్తావించ లేదు. మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకుకొంచెం నిధులు ఇవ్వజూపి మిగిలిన వాటికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు