Union Finance Minister Nirmala Sitharaman today introduced the budget for the coming financial year. He said the Vande Bharat train was a success and would bring in 400 new-generation Vande Bharat trains in the next three years. #Budget2022 #UnionBudget #NirmalaSitharaman #VandeBharatTrains #PMModi #PMGatiShaktiYojana #Farmers #Students #FinanceMinister వచ్చే ఆర్ధిక సంవత్సరం కోసం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు విజయవంతమైందని, వచ్చే మూడేళ్లలో 400 న్యూ-జనరేషన్ వందే భారత్ రైళ్లను తీసుకువస్తామని తెలిపారు. 100 పీఎం గతి శక్తి టెర్మినల్స్‌ను వచ్చే మూడేళ్లలో డెవలప్ చేస్తామన్నారు.