IPL 2022 Mega Auction: Sunrisers Hyderabad need Solid middle-order batsmen so that Sunrisers Hyderabad can target Suresh Raina in ipl 2022 mega auction and can use Suresh Raina’s skills #IPL2022MegaAuction #SunrisersHyderabad #SureshRaina #CSK #RainaSRH #BCCI #SRH #RCB ఈ ఐపీఎల్ సీజన్లో టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేష్ రైనా ను తీసుకోవడానికి సన్రైజర్స్ ప్లాన్ చేస్తోంది . రైనా లాంటి బ్యాటర్ టీంలో ఉంటే సరైన భారత ఆటగాడు జట్టులో లేని లోటు తీరుతుందని సన్రైజర్స్ యాజమాన్యం భావిస్తోంది