IPL 2022 Mega Auction: BCCI planing to Move IPL 2022 to Sri Lanka Or South Africa due to Rising Covid Cases, Omicron cases in India #IPL2022 #IPL2022MegaAuction #IPL2022InSriLanka #IPLinSA #BCCI #INDVSSA #IPL2022TitleSponsor ఐపీఎల్ విషయంలో ప్రతిసారి యూఏఈపైనే ఆధారపడాలని బీసీసీఐ భావించట్లేదు అందుకే మరిన్ని వేదికల కోసం వెతుకుతున్నట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది