Team India senior spinner Ravichandran Ashwin received a rare feat in the second Test between India and South Africa at Wanderers. He became the second Indian spinner to take a wicket after Anil Kumble at Wanderers Stadium.#SAvsIND#RAshwin#AnilKumble#TeamIndia#JaspritBumrah#marcojansen#AjinkyaRahane#HanumaVihari#ViratKohli#RohitSharma#CheteshwarPujara#KLRahul#Cricketభారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వాండరర్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. వాండరర్స్ స్టేడియం లో అనిల్ కుంబ్లే తర్వాత వికెట్ తీసిన రెండో భారత స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు.