A new covid variant found in France. The new variant named as IHU, which probably originated in Cameroon.#IHUvariant#Omicronvariant#NewCovidVariant#ThirdWave#Covid19#BoosterDose#Vaccination#WHO#Covidcasesinindia#Omicroncasesinindiaప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్‌లో ఈ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. అయినా పాజిటివ్ వచ్చిన వారంతా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ నుంచి రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.