BJP senior leader Dr K Laxman said that Telangana CM KCR was acting unconstitutionally and would fight constitutionally against the arrest of Bandi Sanjay and other BJP leaders.#DrKLaxman#KovaLaxman#TelanganaBJP#Bandisanjay#TRSParty#CMKCRతెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారని, బండి సంజయ్ తో పాటు బీజేపి నేతలపైన చేస్తున్న వేధింపులపై రాజ్యంగబద్దంగా పోరాటం చేస్తామని బీజేపి సీనియర్ నేత డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.