IND VS SA 2021: Why Ajinkya Rahane in Playing 11 Over of Hanuma Vihari and Shreyas Iyer in the first Test against South Africa #INDVSSA2021 #AjinkyaRahane #ViratKohli #HanumaVihari #ShreyasIyer #RahulDravid #BCCI అయ్యర్ కి విహారి కి అన్యాయం చేస్తూ ద్రవిడ్ పర్యవేక్షణలోని టీమిండియా మేనేజ్మెంట్.. రహానే అనుభవానికే ఓటేస్తూ అతనికి మరో అవకాశం ఇచ్చింది. దాంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది