IND VS SA Series: Sachin Tendulkar Praised Mohammed Siraj ahead of IND vs SA series And after that Indian pacer responds #indvssaseries #mohammedsiraj #SachinTendulkar #RCB #IPL2022 #IPL2022MegaAuction మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ రనప్ అద్భుతంగా ఉంటుంది అని సచిన్ మెచ్చుకున్నారు. మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు.సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం ఉంది. అరంగేట్ర టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడు అని సచిన్ కొనియాడారు.