Ashes 2021, Australia vs England 2nd Test : Australia continue to dominate the second Test against England as part of the Ashes series. The Australia declared the first innings at 473/9. England then started the first innings with a thunderbolt in the middle of the match. The match was called off.#Ashes2021#AUSvsENG#LightningStrike#MarnusLabuschagne#SteveSmith#MitchellStarc#DawidMalan#JoeRootయాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 473/9 వద్ద డిక్లేర్ ఇచ్చింది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ మ్యాచ్ ఆడుతుండగా మ్యాచ్ మధ్యలో పిడుగు పడింది. దాంతో మ్యాచ్ ను నిలిపివేసారు.