Pushpa movie makers leads in to trouble#Pushpa#PushpaTheRise#AlluArjunపుష్ప’ మాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన మైత్రీ మూవీ మేకర్స్‌పై కేసు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతికి మించి యూసుఫ్‌గూడలోని పోలీసు గ్రౌండ్స్‌లో అభిమానులను సమీకరించడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సుమోటోగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.