Ahead of IPL 2022 Mega Auction the franchises have announced the retaining list. However, Team India all-rounder Hardik Pandya has not been included in the list of retained players. In this context, Hardik posted a video on Instagram recalling his association with Mumbai Indians team.#IPL2022#MumbaiIndians#HardikPandya#IPL2022MegaAuction#RohitSharma#KieronPollard#JaspritBumrah#SuryakumarYadav#Cricketఐపీఎల్ 2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ జాబితాను ప్రకటించాయి. అయితే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకి రిటైన్ ఆటగాళ్ల జాబితాలో చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ ముంబైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ హార్దిక్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని పోస్టు చేశాడు.