Actor Kamal Haasan on Monday said he has tested positive for COVID-19 and has been admitted to a hospital.#KamalHaasan#RC15#RashmikaMandanna#JrNTR#JanhviKapoor#MaheshBabu#Tollywood నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కరోనా భారిన పడ్డారు. ఇక పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుతోందని అనుకుంటున్నా క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడుతుండడంతో అందru సందిగ్ధంలో పడేస్తోంది. ఇక కరోనా సోకిన విషయాన్ని నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ఫాలోవర్లకు తెలియజేశాడు.