T20 World Cup 2021: Pak captain Babar Azam backs Ravi Shastri`s views on bio-bubble, says THIS#Babarazam#Teamindia#Pakvsaus#T20WORLDCUP2021బయో బబుల్ ఆటగాళ్ల మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పరాజయానికి ఇది కూడా ఓ కారణమంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సమర్థించాడు.