Sanjay Bangar named head coach of Royal Challengers Bangalore#Ipl2022#Rcb#RoyalchallengersBangalore#ViratKohli#SanjayBangarఐపీఎల్ 2022 టైటిలే లక్ష్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సిద్దమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా కార్యచరణను మొదలు పెట్టిన ఆ ఫ్రాంచైజీ టీమ్ హెడ్ కోచ్ భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్‌ను నియమించింది.