India captain Virat Kohli slams his team`s timid approach for their "bizarre" defeat in Sunday`s Twenty20 World Cup match against New Zealand but has not given up hopes of making the semi-finals of the tournament.#T20WorldCup2021#INDVSNZ#NewZealandBeatIndia#RavindraJadeja#Sodhi #IndiavsNewZealand #RohitSharma#ViratKohli#ShardulThakur#JaspritBumrah#Cricket#TeamIndiaటీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ కనీస పోరాటం చేయలేకపోయింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన విరాట్ కోహ్లీ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే గెలవాలనే తపన తమలో కనిపించలేదన్నాడు. తరుచుగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నామని, దాంతో బౌలర్లు ఏం చేయలేని పరిస్థితి వచ్చిందన్నాడు.