T20 World Cup 2021: India vs New Zealand not virtual quarterfinal, can't take Afghanistan lightly - Harbhajan Singh#T20WorldCup2021#INDVSPAKmatch#INDVSNZ#Afghanistan #TeamIndiaSquad#RohitSharma#ViratKohli#HarbhajanSingh#ShardulThakurటీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా గత ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్తో తలపడనున్న నేపథ్యంలో ఆ మ్యాచును క్వార్టర్ ఫైనల్లా చూడొద్దని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు.