Ms dhoni takes Chennai super kings into ipl 2021 finals for the ninth time.#MsDhoni#CSK#Chennaisuperkings#Ipl2021#DcVsCsk#Cskvsdcఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 క్వాలిఫయర్ 1 మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్య చేధనను మరో రెండు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ 2021 ఫైనల్లో అడుగుపెట్టింది.