Before Indian T20 Captaincy Rohit Sharma Fails To Take Mumbai Indians To Playoffs In IPL 2021.#MIIPL2021Playoffs#TeamIndiaT20Captaincy #T20Worldcup#ViratKohli#RCB#MumbaiIndians#IPL2021TitleWinnerఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎపిసోడ్.. లీగ్ దశ మ్యాచులు ఈ సాయంత్రానితో ముగియబోతున్నాయి. బలమైన ముంబై ఇండియన్స్ జట్టు.. ఈ సారి ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టలేకపోయింది. కిందటి సీజన్ వరకూ రోహిత్ సేనదే ఆధిపత్యం. ఇదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలను సాధించింది.