కాంగ్రెస్ పార్టీ తో పాటు ఇతర వామపక్ష పార్టీలను ప్రజలు ప్రశ్వసించే పరిస్ధితిలో లేరని, కాంగ్రెస్ ఇచ్చిన భారత్ బంద్ పిలుపుకు ప్రజలు స్పందించరని బీజేపి సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.The people are not in a position to trust the Congress party as well as other leftist parties,BJP senior leader Pongleti Sudhakar Reddy said people would not respond to the Congress' call for a Bharat Bandh.#Bjp#Telanganacongressparty#Bharatbansg#Allparties#Revanthreddy#Tpcc#27thbandh#Modi