Appointing MS Dhoni as mentor is not to undermine anybody: BCCI treasurer Arun Dhumal#Bcci#ViratKohli#RohitSharma#Teamindiaటీమిండియా కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీపై తాము ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని, టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత నిర్ణయమేనని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది.