IPL 2021: SRH vs RR Highlights: Kane Williamson, Jason Roy Help SunRisers Hyderabad Beat Rajasthan Royals By 7 Wickets #IPL2021#JasonRoy#SRHVSRR#KaneWilliamson#SRHVSRRHighlights#DavidWarner#SunRisersBeatRajasthanRoyalsఐపీఎల్ 2021 సీజన్లో తమ వరుస పరాజయాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు చెక్ పెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి.