Aakash Chopra trolls Virat Kohli batting in rcb vs mi match.#ViratKohli#Rcb#RoyalchallengersBangalore#PlayBold#Ipl2021ఐపీఎల్ 2021లో మూడు పరాజయాల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తిరిగి విజయాల పట్టింది. ఆదివారం ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో గెలుపొందింది