IPL 2021 Second Phase schedule timings and fixtures..#Ipl2021#Ipl2021schedule#Rcb#Srh#Cskvsmi#Chennaisuperkings#MumbaiIndians#Srhvsdcఐపీఎల్ సెకండాఫ్ మొత్తం 27 రోజుల పాటు జరగనుంది. ఈ సెకండ్ ఫేజ్లో మొత్తం 31 మ్యాచ్లు జరుగుతాయి. అక్టోబర్ 8వ తేదీన లీగ్ స్టేజి చివరి మ్యాచ్ కాగా.. అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్ జరగనుంది. అక్టోబర్ 11, 13వ తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్లు జరగనున్నాయి.