Gautam Gambhir explains why scoring runs in IPL 2021 will be difficult for MS Dhoni#Csk#CskvsMi#MsDhoni#Ipl2021#Gambhirఐపీఎల్-2021 సీజన్ రెండో దశలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగులు చేయడం కష్టమేనని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ధోనీకి ఐపీఎల్లో నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొవడం ఇబ్బందవుతుందని అభిప్రాయపడ్డాడు