Bradd Hogg Believes Delhi capitals can defeat Mumbai Indians in ipl 2021.#Ipl2021#BradHogg#MumbaiIndians#Chennaisuperkings#Delhicapitals#Mivsdc#MivsCskడిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్ గెలవకుండా అడ్డుకునే సత్తా ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో ఢిల్లీ జట్టుకు కలిసొచ్చిందని పేర్కొన్నాడు.