Virat Kohli on Thursday announced that he will step down as India’s T20I captain after the conclusion of the upcoming ICC T20 World Cup 2021. #ViratKohli#T20WorldCup#TeamIndia#RohitSharma#BCCI#SouravGanguly#RaviShastri#Captaincy#Cricketటీమిండియా సారథి విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. యూఏఈ వేదికగా అక్టోబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని కోహ్లీ తెలిపాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. తనపై ఉన్న ఒత్తిడి తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.