Completely unprofessional: Upset with England players pulling out, one IPL franchise writes to BCCI #Bairstow#Ipl2021#Bcci#ChrisWoakes#Dawidmalanఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ నుంచి చివరి నిమిషంలో తప్పుకున్న ముగ్గురు ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్ స్టో(సన్రైజర్స్ హైదరాబాద్), క్రిస్ వోక్స్(ఢిల్లీ క్యాపిటల్స్), డేవిడ్ మలాన్(పంజాబ్ కింగ్స్)లపై ఆయా ఫ్రాంచైజీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భవిష్యత్తులో ఐపీఎల్ ఆడనివ్వకుండా ఈ ముగ్గురిపై నిషేధం విధించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ని కోరాయి. ఈ మేరకు ఓ ఫ్రాంచైజీ అధికారి భారత క్రికెట్ బోర్డుకు లేఖ కూడా రాసారని ఇన్సైడ్ స్పోర్ట్ ఓ కథనంలో పేర్కొంది.