T20 World Cup: Ravi Rampaul back in West Indies squad; Sunil Narine out#T20worldCup2021#Westindies#Uae#Pollard#Gayle#RaviRampalవచ్చే నెలలో యూఏఈ, ఒమన్‌లో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్ 2021 కోసం జట్లను ఆయా దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మొదట తమ జట్లను ప్రకటించాయి. ఆ తర్వాత పాకిస్తాన్, భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా తమ 15 మంది ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్ల లిస్టును ప్రకటించాయి. తాజాగా వెస్టిండీస్ కూడా టీ20 ప్రపంచకప్ 2021కు సంబంధించి 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న విండీస్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ నాయకత్వం వహించనున్నాడు.