BCCI could soon launch a probe into the episode where the India team in England attended a book launch function. Skipper Virat Kohli and some others attended the launch function of coach Ravi Shastri's book - Star Gazer - ahead of the fourth Test at the Oval.#IndvsEng2021#RaviShastri#TeamIndia#BharatArun#RSridhar#JaspritBumrah#ShardulThakur#AjinkyaRahane#ViratKohli#Ravishastri#BCCI#RavindraJadeja#KLRahul#RishabhPant#Cricketటీమిండియాలో కరోనా కలకలానికి 'స్టార్ గేజర్' పుస్తకావిష్కరణ కార్యక్రమమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు ఈ బుక్ లాంచింగ్ కార్యక్రమం జరగ్గా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితో పాటు మరికొంతమంది టీమ్ సభ్యులు పాల్గొన్నారు.