Ind vs Eng 2021, 2nd Test : The England and Indian team players were reportedly involved in a heated confrontation in the Lord’s Long Room during the second Test last week.#IndvsEng2021#ViratKohli#JoeRoot#JaspritBumrah#JamesAnderson#RishabPant#RohitSharma#KLRahul#MohammedSiraj#IshantSharma#ShardhlThakur#RavindraJadeja#TeamIndia#Cricketరెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కోహ్లీసేన నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పేస్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమీ-ఇషాంత్ శర్మ విజృంభణ ముందు నిలవలేకపోయింది. ప్రతిష్ఠాత్మకమైన లార్డ్స్ మైదానంలో భారత్ చేతిలో 151 పరుగుల తేడాతో మట్టి కరిచింది. మూడో టెస్ట్‌లో ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే కసిని రగిలింపజేసింది.