RGV Targets Mega Family Again.. And Gave Elevations to Icon Star Allu Arjun, called him the original megastar#AlluArjun#Chiranjeevi#RamCharan#Pawankalyan#Tollywood#RGVతాజాగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశాడు rgv. చిరంజీవి పుట్టినరోజున ఆయనను కలిసిన హీరోలందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో బయటకు రాగానే.. అందరిలోనూ ఒకే సందేహం వ్యక్తం అయింది. అదే.. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయ్యాడని. నిజానికి అతడు కూడా మెగాస్టార్ చిరంజీవిని విపరీతంగా అభిమానిస్తాడు.