Some Hindu communities are going on a Temple Liberation Maha Padayatra to protect Hindu temples.According to members of the Temple Preservation Committee, the pilgrimage will continue from Hyderabad to Tirupati.#Hindutemples#Protection#Padayatra#Hyderabadtotirupathiహిందూ దేవాలయాలను రక్షించుకునేందుకు దేవాలయాల విముక్తి మహా పాదయాత్ర చేపట్టబోతున్నాయి కొన్ని హిందూ సంఘాలు. హైదరాబాద్ నుండి తిరుపతి వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు స్పష్టం చేస్తున్నారు.