India lost to Sri Lanka in the last two T20I matches and eventually got defeated in the series with 2-1. It all happened when Krunal Pandya was tested positive for COVID-19 a few days back.#IndvsSL#KrunalPandya#TeamIndia#COVID19#ShikharDhawan#SuryakumarYadav#SanjuSamson#RahulDravid#KuldeepYadav#HardikPandya#NitishRana#Cricketటీ20 క్రికెట్లో వరుసగా 8 సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టుకు శ్రీలంక షాకిచ్చింది. గురువారం జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో వానిందు హసరంగ (4/9) చెలరేగడంతో శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఇది శ్రీలంకకు ఐదు వరుస టీ20 సిరీస్ పరాజయాల తర్వాత దక్కిన తొలి సిరీస్ విజయం.