Young fast bowler Avesh Khan’s tour of England is set to end abruptly after being ruled out of India’s warm-up first-class game against County XI due to a left-thumb fracture he sustained on the opening day of the match in Durham.#AveshKhan#IndvsEng#TeamIndia#ViratKohli#HanumaVihari#DelhiCapitals#IndvsCountyXI#BCCI#RohitSharma#JaspritBumrah#Cricketఐపీఎల్ 2021 సెకండాఫ్ ప్రారంభానికి ముంగిట ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా యువ బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్టాండ్‌బైగా కోహ్లీసేనతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన అతను గాయంతో అర్దాంతరంగా వెనక్కిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ గాయపడ్డాడు.