Audio clip hinting change of CM Yediyurappa goes viral, state BJP Chief Kateel says it's fake. #Karnataka#CMYediyurappa#BJP#NalinKumarKateel#PralhadJoshi#CTRavi#BLSanthosh#KSEshwarappa#JagadishShettarకర్ణాటకలో రాజకీయాలు మారనున్నాయి. తాజాగా హల్చల్ చేస్తున్న ఆడియో ఒకటి అధికార పార్టీ అయిన బీజేపీలో కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ అయిన నలీన్ కుమార్ కతీల్... కర్ణాటకలో నాయకత్వ మార్పు గురించి ఆ ఆడియో టేప్‌లో ఉంది.