ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో సరసన కూర్చొని దినేశ్ కార్తీక్ తన గొంతుని వినిపించాడు 'శభాష్' అనిపించుకున్నాడు. దాంతో ఇంగ్లండ్, శ్రీలంక వన్డే సిరీస్ కోసం కూడా కార్తీక్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా డీకే చేసిన కామెంటరీ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. నెటిజన్లతో పాటు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా అతడికి వ్యతిరేకత ఎదురైంది. దాంతో ఆదివారం డీకే బహిరంగ క్షమాపణలు చెప్పాడు.#ENGVsSL#DineshKarthik#Cricket#WorldTestChampionship#DineshKarthikcommentary#ENGVsSL2021#SunilGavaskar#Funnycricketcommentary#IndVsEng#TeamIndia