BJP leader DK Aruna Mandi has lashed out at CM KCR for using the centenary of former Prime Minister PV Narsimha Rao for political purposes.#PVNarasimhaRao#Bjpleader#Dkaruna#Pvcentenerycelebrations#Cmkcr#Telanganagovernmentమాజీ ప్రధాని పివి నర్సింహా రావు శతజయంతిని కూడా రాజకీయ ప్రయోజనాలకే వాడుకున్నారని సీఎం కేసీఆర్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మండి పడ్డారు. శతజయంతి వేడుకలను కూడా తూతూ మంత్రంగా నిర్వహించి ప్రజలు మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.