India vs England 2021: Will Cheteshwar Pujara be benched for the England series after poor WTC Final performance? #INDVSENG#CheteshwarPujara#ViratKohli#RohitSharma#IndiavsEngland#T20WorldCupగతకొన్నాళ్లుగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న టీమిండియా నయావాల్, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారాను పక్కన పెట్టాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్లో కీలకమైన మూడో స్థానంలో పుజారా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యట్లేదు. దీంతో ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో అతడు బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.