NTR31 Locked with Prashanth Neel! #JrNTR #NTR31 #Ntr30 #PrashantNeel #Salaar #KgfChapter2 #RRRMovie యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయాన అభిమనులు సోషల్ మీడియా ద్వారా శుభాకంక్షాలు తెలియజేస్తున్నారు. అయితే పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే ప్రాజెక్టులపై కూడా అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్స్ వస్తున్నాయి. RRR అనంతరం తారక్ చేయబోయే సినిమాలపై ఒక లుక్కేస్తే..