Chennai Super Kings beat Kolkata Knight Riders by 18 runs despite a rearguard effort from KKR's middle and lower order.#IPL2021#CSK#KKR#MSDhoni#EoinMorgan#ChennaiSuperKings#KolkataKnightRiders#AndreRussell#DineshKarthik#DeepakChahar#NitishRana#RavindraJadeja#ShubhmanGill#Cricketఐపీఎల్ 2021 సీజన్లో మరో మ్యాచ్ ఉత్కంఠగా ముగిసింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ కోల్‌కతా నైట్‌రైడర్స్ గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఫోర్లు, సిక్సర్ల జడివాన కురిపిస్తూ చెన్నై శిబిరంలో ఉత్కంఠ రేపినా.. లాస్ట్‌లో వికెట్లు లేకపోవడం నైట్‌రైడర్స్‌కు బ్యాడ్‌లక్‌గా మారింది. కనీసం ఒక్క వికెట్ చేతిలో ఉన్నా.. ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్‌గా 400లకు పైగా పరుగుల మోత మోగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 18 రన్స్ స్వల్ప తేడాతో కోల్‌కతాపై నెగ్గింది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతాను మూడు తప్పిదాలను ముంచేసాయి.