IPL 2021, MI vs SRH : David Warner's side crashed to their third defeat of the season against the defending champions in Match 9 of the ongoing IPL 2021 season, on Friday.#IPL2021 #MIvsSRH #KaneWilliamson#MIBeatSRHby13Runs #KaviyaMaran #ManishPandey #MemesOnSRH#TrollsOnSRH#SunrisersHyderabad #SRHLossvsmi #ManishPandey #MumbaiIndians #KaneWilliamson #DavidWarner #RohitSharma #AmbatiRayudu#Cricketఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. 150 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా మూడో ఓటమి. ఆడిన మూడు మ్యాచుల్లోనూ దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఓ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 13 ఎడిషన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.