Riyan Parag made everyone laugh in the commentary box when he bowled an under-cutter to Chris Gayle who was smacking every bowler out of the park #IPL2021 #RiyanParag #RajasthanRoyals #SanjuSamson #ChetanSakariya #RRvsPBKS #PunjabKings #PunjabKings #RahulTewatia #KLRahul #ChrisGayle #MayankAgarwal #ShivamDube #Cricket ఇటీవల కాలంలో 'రౌండ్ ఆర్మ్' బౌలింగ్‌ను మనం తరుచు చూస్తున్నాం. బౌలర్లు తమ బౌలింగ్ శైలికి బిన్నంగా బంతిని విరుసురుతారు. బ్యాట్స్‌మన్‌ను కన్ఫ్యూజ్ చేసి.. వికెట్ తీసేందుకు ఈ తరహా బౌలింగ్‌ను వేస్తుంటారు. బౌలర్లు బంతిని విడుదల చేసే సమయంలో తమ చేతిని శరీరం నుంచి 90 డిగ్రీల వరకు వంచుతారు.