Prabhas Radhe Shyam Surprise on the occasion of Ugadi.#Prabhas#Radheshyam#Salaar#Adipurush#PoojaHegdeప్రభాస్ తన అభిమానులకు ఉగాదిశుభాకాంక్షలతో.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రాధే శ్యామ్ నుంచి చాలా పండగలు.. ఒకటే ప్రేమ అంటూ ప్రభాస్ చిరునవ్వుతో ఉన్న పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.