IPL 2021: CSK skipper MS Dhoni fined Rs 12 lakh after loss against DC, here`s why #Ipl2021 #Csk #Chennaisuperkings #Dhoni #Msdhoni ఐపీఎల్ 2021 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ సేన నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది.