IPL 2021 : On Friday, Royal Challengers Bangalore (RCB) skipper Virat Kohli escaped a major injury scare during the opening game of the ongoing Indian Premier League (IPL) 2021 against Mumbai Indians (MI) at MA Chidambaram Stadium in Chennai. #IPL2021 #ViratKohli #KohliInjury #HarshalPatel #RCB #RCBvsMI #RoyalChallengersBangalore #ABdeVilliers #MumbaiIndians #SuryakumarYadav #IshanKishan #RohitSharma #PragyanOjha #HardikPandya #KieronPollard #KrunalPandya #QuintondeKock #GlennMaxwell #KyleJamieson #RahulChahar #JaspritBumrah #Cricket డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగినా.. బెంగళూరు పోరాటం ముందు ముంబై తలొంచింది. అయితే ఈ మ్యాచులో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి పెను ప్రమాదం తప్పింది. ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లీ కుడి కంటి కింది భాగంలో గాయమైంది.