“The scoop over fine leg against a fast bowler. Even in the IPL, I have done that. At least three or four times. I remember getting a four that way when we played in Dubai (in 2014),” said Pujara. #CheteshwarPujara #RishabhPant #IPL2021 #DelhiCapitals #CSK #ChennaiSuperKings #Cricket #TeamIndia టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా ముద్రవేసుకున్న చతేశ్వర్ పుజారా ఐపీఎల్ 2021 ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్10వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగునున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో చతేశ్వర్ పుజారాకు చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఆ విషయాన్ని పక్కనపెడితే.. కొన్ని విషయాల్ని పుజారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.